పోగొట్టుకున్న 67 ఫోన్లు బాధితులకు అందజేసిన జనగామ పోలీసులు

పోగొట్టుకున్న 67 ఫోన్లు బాధితులకు అందజేసిన జనగామ పోలీసులు ఫోన్లు పోయిన వెంటనే సెయిర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి జనగామ డిసిపి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 08(ప్రజావాణి): జనగామ జిల్లాలో పోగొట్టుకున్న 67 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో డిసిపి రాజమహేంద్ర నాయక్ బాధితులకు ఫోన్లనుగురువారం అందజేశారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR (Central Equipment Identity Register) పోర్టల్ https://www.ceir.gov.in/ లో వివరాలు...