పోక్సో చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు..

పోక్సో చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రవీందర్ పెద్దపహాడ్ జడ్పీహెచ్ఎస్ లో బాలికలకు సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ కింద పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 29(ప్రజావాణి): జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఆదేశానుసారం, సంస్థ కార్యదర్శి శంకర శ్రీదేవి సూచనల మేరకు గురువారం జిల్లా పరిషత్ హై స్కూల్, పెద్దపహాడ్ నందు బాలికలకు సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ (Protection of Children...