prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 6:45 pm Digital Edition : PRAJA VANI

పోక్సో కేసులో ఏడుగురు నిందితులను జ్యుడిషియల్ రిమాండ్

పోక్సో కేసులో ఏడుగురు నిందితులను జ్యుడిషియల్ రిమాండ్

మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్

మద్దూరు అక్టోబర్23,ప్రజా వాణి,

మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో ఏడుగురు నిందితులను జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో ముగ్గురు నిందితులు మైనర్లు కావడంతో హుస్నాబాద్ ఏసిపి సదానందం పర్యవేక్షణలో రాపిడ్ కిట్ సహాయంతో డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ సేవించలేదని తేలిందని తెలిపారు.