పేద దర్జీలపై అక్రమాల సవారి….?
పేద దర్జీలపై అక్రమాల సవారి....?*188 మందికి పట్టాలు ఉన్న ప్రయోజనం లేకపాయే...?*అక్రమార్కుల "గుప్పెట్లో' బందీగా మారిన ఆరు ఎకరాల భూమి...?*పట్టాలిచ్చారు... సర్వేలు చేశారు.. కానీ పేదలకు ఒరిగింది ఏంటో...?*ఖమ్మం 17వ డివిజన్లో రాజ్యమేలుతున్న అక్రమాలు...!దిక్కు తోచని స్థితిలో పేదలు...?ఉమ్మడి రాష్ట్రంలో పురుడు పోసుకున్న అక్రమాలు... తెలంగాణలోనూ... కొనసాగుతున్నాయా...?సమగ్ర సర్వే తో పేదలకు న్యాయం ...?మన ప్రజావాణి ప్రత్యేక కథనం...1ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణిఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం నగరంలోని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన దర్జీ వృత్తిని చేసే (టైలరింగ్ పనులు) సంక్షేమానికి ఆనాటి...