పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండ ఎమ్మెల్యే పల్లా
పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండ ఎమ్మెల్యే పల్లా – జనగామ నియోజకవర్గం కు చెందిన 63 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గానికి చెందిన లబ్ధి దారులకు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెక్కులు అందజేశారు. ఇందులో భాగంగా జనగామ టౌన్ 12, రూరల్ 4, బచ్చన్నపేట 12, నర్మెట...