పేదింటి విద్యార్థినికి ఎంబిబిఎస్ సీటు
పేదింటి విద్యార్థినికి ఎంబిబిఎస్ సీటు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి స్థానిక చండూరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చెందిన విద్యార్థిని గొల్లగూడం గ్రామానికి చెందినా నారముల గంగోత్రి తండ్రి వెంకటయ్య హైదరాబాదులోని హయత్ నగర్ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాలలో బైపీసీ నుండి నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించడం తో పాటు నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందడం జరిగింది. దానికి గాను శ్రీ వశిష్ట కళాశాల చైర్మన్ లింగమనేని ప్రమీల విద్యార్థిని అభినందించడం జరిగింది....