పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి
పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి.. 12 ఏళ్ల సంక్షేమ ప్రస్థానం ! కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు దుబ్బాకలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త...