పేదల ఇళ్ల కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

పేదల ఇళ్ల కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ చేసిన మంత్రి ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి పేదల స్వంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నేలకొండపల్లి రైతు వేదికలో నేలకొండపల్లి మండల లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పంపిణీ...