పేటలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ – ఓటర్లకు భద్రతపై భరోసా

*పేటలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ - ఓటర్లకు భద్రతపై భరోసా* సబ్ హెడ్ లైన్స్ తో మ్యాటర్ చిలకలూరిపేటలో ముమ్మరమైన మున్సిపల్ ఎన్నికల భద్రత. ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 చిలకలూరిపేట పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో స్థానిక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. అర్బన్ సీఐ ఆధ్వర్యంలో వార్డుల్లో కవాతు: అర్బన్ సీఐ పి. రమేష్ ఆధ్వర్యంలో పోలీసు...