prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 8:25 pm Digital Edition : PRAJA VANI

పేకాట స్థావరాలపై దాడులు నలుగురు పట్టివేత

పేకాట స్థావరాలపై దాడులు నలుగురు పట్టివేత

అక్టోబర్ 1.ప్రజావాణి న్యూస్/ సంగెం

పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు.ఎస్సై వంశీకృష్ణ తెలిపిన విరాల ప్రకారం తీగరాజుపల్లిలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు గవిచర్ల గ్రామంలో గుండ బ్రహ్మయ్య ఆలయం ముందు చింత చెట్టు కింద పేకాడుతున్నారని సమాచారం మేరకు పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఎండి హుస్సేన్,రాయపురం రమేష్,వేల్పుల స్వామి,పల్లాల హరి నీ అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ830, ఒక సెల్ ఫోన్, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.