పెద్ద శంకరంపేట లోప్రజావాణి స్పందన కు కరవు
*పెద్ద శంకరంపేట లోప్రజావాణి స్పందన కు కరవు* *పెద్ద శంకరంపేటలో ప్రజావాణి ఎందుకు?* *పశువైద్యశాల అర్జీ కోసం 2 నెలలు గా తిరిగిన పశు వైద్యాధికారి* *నడిరోడ్డుపై చెత్త గురించి ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా స్పందన కరువు!* *పశువైద్యశాల కోసం 2 నెలల నిరీక్షణ - చివరకు సొంత డబ్బులతో మరమ్మత్తులు* *నడిరోడ్డుపై చెత్తకుప్పలు - ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్!* *ఇంకా ప్రజల సమస్యలు ఏం తీరుస్తారు?* *ప్రజావాణి న్యూస్ పెద్ద శంకరంపేటప్రతినిధి (12-10-2026):* మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో...