పెద్ద శంకరంపేట కల్లు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆపరేషన్ – అక్రమాలకు చెక్
*పెద్ద శంకరంపేట కల్లు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆపరేషన్ - అక్రమాలకు చెక్* *కల్తీ కల్లు అమ్మితే లైసెన్స్ రద్దు* *పెద్ద శంకరంపేట మండలంలో నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ - 5 గ్రామాల్లో కల్లు నమూనాల సేకరణ - అనుమతి లేని 2 దుకాణాలపై కేసులు - 160 లీటర్ల కల్లు ధ్వంసం* *ప్రజావాణి న్యూస్ పెద్ద శంకరంపేట న్యూస్, ప్రతినిధి బాలరాజు:* కల్లు దుకాణాలపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ తన పంజా విసిరింది. పెద్ద శంకరంపేట మండలాన్ని...