పెద్ద తండాను అభివృద్ధి చేసుకుందాం

పెద్ద తండాను అభివృద్ధి చేసుకుందాం.. సర్పంచి రేణుక నరేష్ ప్రజావాణి,ఇనుగుర్తి: అన్ని విధాలుగా పెద్ద తండాను అభివృద్ధి చేసుకుందామని ఆ గ్రామ సర్పంచి బానోతు రేణుక నరేష్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చివరి బిల్లు కోసం పీఎం ఆవాస్ యోజన పై ఇనుగుర్తి మండలం పెద్దతండ గ్రామసభ స్థానిక సర్పంచి రేణుక నరేష్ అధ్యక్షతన శనివారం జరిగింది.ఈ సందర్భంగా హాజరైన తండావాసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తిస్థాయిలో నిర్మించి చివరి విడత బిల్లు పొందాలని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు...