పెద్ద ఏడ్గీ జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
పెద్ద ఏడ్గీ జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు.. విద్యాశాఖ అధికారి తిరుపతయ్య ఆధ్వర్యంలో.. వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 09 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పెద్ద ఏడ్గీ జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నంత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు విద్యాశాఖ అధికారి తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్ అనిల్ కుమార్ అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన...