పెద్దామడూర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

పెద్దామడూర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. గ్రామస్థులకు 100 డప్పులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, పెద్దామడూర్ గ్రామంలో ఏడో రోజు బతుకమ్మ సంబరాలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి పెద్దామడూర్ గ్రామ ప్రజలు, మహిళలు...