పెద్దమల్లారెడ్డిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దమల్లారెడ్డిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం భిక్కనూర్, అక్టోబర్ 01 ( ప్రజావాణి ): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2026–27 వానాకాలం వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం పెద్దమల్లారెడ్డిలో ప్రారంభించారు. సొసైటీ చైర్మన్, బాలగౌని రాజాగౌడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు మద్దతు...