పెద్దమల్లారెడ్డిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పెద్దమల్లారెడ్డిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు భిక్కనూర్, అక్టోబర్ 02 ( ప్రజావాణి ): జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల్లో సామాజిక బాధ్యత, ఐక్యత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని...