పెద్దపల్లి జిల్లా మహిళల కబడ్డీ జట్టు ఎంపికకు రంగం సిద్ధం
పెద్దపల్లి జిల్లా మహిళల కబడ్డీ జట్టు ఎంపికకు రంగం సిద్ధం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపికలు.. అర్హులైన క్రీడాకారిణులు హాజరుకావాలి పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మహిళల కబడ్డీ జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మహిళా కబడ్డీ క్రీడాకారిణులు ఈ ఎంపికల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకోవాలని ఆయన కోరారు. ఈ ఎంపికల్లో పాల్గొనే...