పెండింగ్ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
పెండింగ్ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ విజయ సునీత ప్రజావాణి దినపత్రిక మార్కాపురం జిల్లా ప్రతినిధి మార్కాపురం(అక్టోబర్7):వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస లే అవుట్లలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.బుధవారం మార్కాపురం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులతో కలిసి పునరావాస లే అవుట్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...