పూడూరులో మున్సిపల్ వాటర్ ట్యాంకర్ టైర్ల చోరీ

పూడూరులో మున్సిపల్ వాటర్ ట్యాంకర్ టైర్ల చోరీ పూడూరు: మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామంలో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన వాటర్ ట్యాంకర్ రెండు టైర్లు చోరీకి గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని వైకుంఠధామం వద్ద ప్రజా అవసరాల కోసం వినియోగించే వాటర్ ట్యాంకర్‌ను నిలిపి ఉంచారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు ట్యాంకర్‌కు సంబంధించిన రెండు టైర్లను తొలగించి చోరీ చేశారు. చోరీకి గురైన రెండు టైర్ల విలువ సుమారు...