పూజలు ఫలించి… ఏం ఎల్ సి ఎన్నికల్లో బి అర్ ఎస్ విజయం సాధిస్తుంది
పూజలు ఫలించి... ఏం ఎల్ సి ఎన్నికల్లో బి అర్ ఎస్ విజయం సాధిస్తుంది లద్నూరు గ్రామ ఉప సర్పంచ్ బెడద శివ కుమార్ మద్దూరు అక్టోబర్6, ప్రజా వాణి, రానున్న పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘనవిజయం సాధించాలని కోరుతూ మద్దూర్ మండల బి అర్ ఎస్ పార్టీ యూత్ నాయకులు యాదాద్రి లక్ష్మీనర్సింహా స్వామి వారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో బి అర్ ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు గూడ రవీందర్ రెడ్డి, బి అర్...