పుదిపట్ల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో నేత్రపర్వంగా గాయత్రీ దేవి అలంకరణ

పుదిపట్ల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో నేత్రపర్వంగా గాయత్రీ దేవి అలంకరణ మన ప్రజావాణి చౌడేపల్లి అక్టోబర్ 12 అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో దసరా నవరాత్రుల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయమే ఆలయ అర్చకరాలు శ్రావణి అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సకల...