పుట్టినరోజు వేడుకల్లో సేవా స్ఫూర్తి

పుట్టినరోజు వేడుకల్లో సేవా స్ఫూర్తి ఆర్‌డీఎఫ్ పాఠశాలకు 34 మ్యాట్లు, 50 కిలోల బియ్యం వితరణ తంగళ్లపెల్లి ప్రజావాణి పుట్టినరోజు వేడుకలను కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడమే కాకుండా, ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలనే సేవా స్ఫూర్తిని చాటారు ఓ చిన్నారి తల్లిదండ్రులు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన చింతమడక అనిల్‌కుమార్, అరుణ దంపతుల కుమార్తె చింతమడక శెజిలియా పుట్టినరోజు సందర్భంగా ఆర్‌డీఎఫ్ మాతెండ్లా పాఠశాలకు 34 వ్యక్తిగత మ్యాట్లు, మధ్యాహ్న భోజన కార్యక్రమానికి 50 కిలోల బియ్యాన్ని దాతృత్వంగా అందజేశారు.పాఠశాల...