పుట్టాపహాడ్ నుండి ఆర్.ఎస్.ఎస్ శిక్షణ శిబిరానికి తరలిన స్వయంసేవకులు

పుట్టాపహాడ్ నుండి ఆర్.ఎస్.ఎస్ శిక్షణ శిబిరానికి తరలిన స్వయంసేవకులు పరిగి, అక్టోబర్ 12(ప్రజావాణి ) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రాంతీయ శిక్షణ శిబిరానికి పుట్టాపహాడ్ గ్రామం నుండి స్వయంసేవకులు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. క్రమశిక్షణ, దేశభక్తి, సేవా భావమే ధ్యేయంగా సాగే ఈ శిబిరంలో పాల్గొనేందుకు స్థానిక స్వయంసేవకులు గ్రామ ప్రముఖులు, పెద్దల ఆశీస్సులు తీసుకుని ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ—యువతలో జాతీయ భావజాలం, నాయకత్వ లక్షణాలు మరియు సేవా దృక్పథాన్ని పెంపొందించడంలో ఆర్.ఎస్.ఎస్ శిబిరాలు కీలక...