పుట్టపహాడ్ గ్రామంలో గాంధీ జయంతి వేళ పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

పుట్టపహాడ్ గ్రామంలో గాంధీ జయంతి వేళ పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం. శానిటేషన్ కిట్లు, నూతన వస్త్రాల పంపిణీ. పరిగి, అక్టోబర్02(ప్రజావాణి): వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్ర పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ పరిధిలో నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సర్పంచ్ బోయిని అంజిలయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులకు శానిటేషన్ కిట్లు, నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్...