పుట్టపహాడ్‌లో వివాదాస్పద భూమి

పుట్టపహాడ్‌లో వివాదాస్పద భూమి: క్రయవిక్రయాలు చేస్తే కఠిన చర్యలు – హెచ్చరిక పరిగి, అక్టోబర్ 08( ప్రజావాణి) వికారాబాద్ జిల్లా, కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో గల సర్వే నెంబర్ 106 లోని భూమిపై న్యాయపరమైన వివాదం కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మొత్తం 6 ఎకరాల 22 గుంటల విస్తీర్ణం కలిగిన ఈ భూమి ప్రస్తుతం వివిధ న్యాయస్థానాలు, అధికారుల పరిధిలో విచారణలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ భూమికి సంబంధించి వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో (కేసు నం. D1/2763/2018),...