పుట్టపహాడ్లో ఇందిరమ్మ ఇండ్ల రగడ
పుట్టపహాడ్లో ఇందిరమ్మ ఇండ్ల రగడ: ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు అర్హులైన పేదలను కాదని అనుకూలమైన వారికే కేటాయింపులు: సర్పంచ్ బోయిని అంజిలయ్య రెండో విడత జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ సీనియర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేత పరిగి: అక్టోబర్ 15,ప్రజా వాణి: గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇండ్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సర్పంచ్ బోయిని అంజిలయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో ఎంపీడీవో...