పుట్టపహడ్, ఘనపూర్ గ్రామాల్లో ఘనంగా ‘భూ భారతి’ భూ సర్వే అవగాహన సదస్సులు
పుట్టపహడ్, ఘనపూర్ గ్రామాల్లో ఘనంగా ‘భూ భారతి’ భూ సర్వే అవగాహన సదస్సులు. పరిగి/కుల్కచర్ల:ప్రజావాణి,అక్టోబర్ 24: గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మరియు రైతుల భూములకు భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూ భారతి’ భూ సర్వే కార్యక్రమంపై శనివారం పుట్టపహడ్ మరియు ఘనపూర్ గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు. పుట్టపహడ్ గ్రామ సదస్సు:...