పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు – తాగుబోతుల మారుతున్న పల్లెలు
*పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు - తాగుబోతుల మారుతున్న పల్లెలు* రాయికల్;అక్టోబర్ 21(ప్రజావాణి) ఒకప్పుడు గ్రామం అంటేనే పచ్చని పొలాలు,సాయంత్రం అయితే రచ్చబండ దగ్గర పెద్దల కబుర్లు, ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కానీ నేడు ఏ గ్రామంలో చూసినా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి కూడలిలో, ప్రతి బస్టాండ్ లో, పొలాల గట్ల మీద, స్కూల్ పక్కన కూడా విచ్చలవిడిగా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన వైన్ షాపు ఒకటైతే, దాని చుట్టూ అక్రమంగా నడుస్తున్న బెల్టు...