పీహెచ్‌సీలను బలోపేతం చేయాలి: నల్లు సుధాకర్ రెడ్డి

పీహెచ్‌సీలను బలోపేతం చేయాలి: నల్లు సుధాకర్ రెడ్డి డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, అక్టోబర్ 29 ప్రజావాణి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి సామాన్య ప్రజలకు మరిన్ని నాణ్యమైన సేవలందించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు కొరివి,బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సిపిఐ బృందం సందర్శించి డాక్టర్ మౌనిక, డాక్టర్ స్రవంతి లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కురవి కేంద్రంలో గదుల కొరత, స్కావెంజర్ లేకపోవడం, త్రాగునీటి సౌకర్యం...