పి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తిప్పారపు తుకారాం ఏకగ్రీవంగా ఎన్నిక
పి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తిప్పారపు తుకారాం ఏకగ్రీవంగా ఎన్నిక జమ్మికుంట అక్టోబర్ 16 (ప్రజావాణి) పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెద్దపల్లి జిల్లా మోట్లపల్లి జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో స్కూల్ లో గణిత ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న తిప్పారపు తుకారాం ను ఎన్నుకున్నారు. అక్టోబర్ 15 16 తేదీలలో నల్లగొండ లోని జీఎం గార్డెన్స్ లో జరిగిన పీఆర్టీయూ రాష్ట్ర ఆరవ కవితలు సమావేశాలలో జరిగిన ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులు సుంకరి బిక్షం గౌడ్...