పి ఆర్ టి యు టీఎస్ సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గానికి హార్దిక శుభాకాంక్షలు
పి ఆర్ టి యు టీఎస్ సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గానికి హార్దిక శుభాకాంక్షలు • సంగారెడ్డి జిల్లా పి ఆర్ టి యు టీఎస్ శాఖ 2026–2028 నూతన కార్యవర్గానికి అభినందనలు మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 13 సంగారెడ్డి : జిల్లా ప్రతినిధి పి ఆర్ టి యు టీఎస్ సంగారెడ్డి జిల్లా శాఖ 2026–2028 సంవత్సరాలకు నూతనంగా ఎన్నికై, ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా అధ్యక్షులు మాణయ్య , ప్రధాన కార్యదర్శి విట్టల్ రెడ్డి గౌరవ అధ్యక్షులు డా. తులసి...