prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 4:26 pm Digital Edition : PRAJA VANI

పి ఆర్ టి యు టీఎస్ సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గానికి హార్దిక శుభాకాంక్షలు

పి ఆర్ టి యు టీఎస్ సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గానికి హార్దిక శుభాకాంక్షలు

• సంగారెడ్డి జిల్లా పి ఆర్ టి యు టీఎస్ శాఖ 2026–2028 నూతన కార్యవర్గానికి అభినందనలు

మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 13 సంగారెడ్డి : జిల్లా ప్రతినిధి

పి ఆర్ టి యు టీఎస్ సంగారెడ్డి జిల్లా శాఖ 2026–2028 సంవత్సరాలకు నూతనంగా ఎన్నికై, ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా అధ్యక్షులు మాణయ్య , ప్రధాన కార్యదర్శి విట్టల్ రెడ్డి గౌరవ అధ్యక్షులు డా. తులసి రామ్ రాథోడ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ
అలాగే, కొండాపూర్ మండలం నుంచి జిల్లా స్థాయికి నామినేట్ అయిన అసోసియేట్ సభ్యులు శ్రీధర్, మల్లయ్య, వరప్రసాద్, దేవేందర్, శ్రీనివాస్, మల్లేశం జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్, రాములు, రగ్య, శ్రీనివాస్, హరి సింగ్, పీవీఎన్ రెడ్డి గార్లకు, జిల్లా కార్యదర్శులు బి. రమేష్, ప్రశాంత్, చక్రధరరావు, సత్యనారాయణ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు, విద్యారంగ అభివృద్ధికి నూతన కార్యవర్గం అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాం.