పితృకార్యాలు చేయకపోతే వంశానికే ముప్పు

*పితృకార్యాలు చేయకపోతే వంశానికే ముప్పు!* *----ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఆడెపు రాజమౌళి* *రాయికల్, అక్టోబర్ 04 (ప్రజావాణి):* సనాతన ధర్మంలో పితృదేవతల ఆరాధనకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదని, పితృకార్యాలను విస్మరిస్తే సొంత వంశమే నాశనమవుతుందని గరుడ పురాణం హెచ్చరిస్తోందని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, సామాజిక వేత్త, ఆధ్యాత్మిక వేత్త, దైవ రాధకుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు ఆడెపు రాజమౌళి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన గరుడ...