పిఎల్ఆర్ బోనస్ సాధనలో ఏఐటీయూసీ పెద్దన్న పాత్ర

*పిఎల్ఆర్ బోనస్ సాధనలో ఏఐటీయూసీ పెద్దన్న పాత్ర* *సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి* *ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన* * *మన ప్రజావాణి* మందమర్రి:- బొగ్గు గని కార్మికులందరికీ పిఎల్ఆర్ బోనస్ సాధించడంలో జాతీయ కార్మిక సంఘం ఏఐటియుసి పెద్దన్న పాత్ర పోషించిందని, పిఎల్ఆర్ బోనస్ సాధించి పెట్టిన నాలుగు జాతీయ కార్మిక సంఘాలకు, అందులో పెద్దన్న పాత్ర పోషించిన ఏఐటీయూసీ సంఘానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి) తరపున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నామని యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాధుని...