పాలారం మేజర్ కాలువపై అధికారుల చిన్నచూపు
ప్రజావాణి అనంతగిరి పాలారం మేజర్ కాలువపై అధికారుల చిన్నచూపు! పక్క కాలువకు నిరంతర నీటి ప్రవాహం.. 14బి కెనాల్ రైతులకు మాత్రం ఇబ్బందులా? కాలువల రీ-డిజైన్ చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని రైతుల విజ్ఞప్తి సాగర్ కాలువకు అనుసంధానంగా ఉన్న అనంతగిరి మండలం పాలారం మేజర్ కాలువ, 14బి కెనాల్ విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఇదే తరహాలో ఉన్న మరో కాలువలో నిరంతరంగా నీటి ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, పాలారం 14బి కెనాల్ పరిధిలోని రైతులకు...