పాలకుర్తి మండల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి మండల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29(ప్రజావాణి): జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని పాలకుర్తి మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అధికారులకు సూచించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులు, గ్రామాల ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో గ్రామాల...