పాలకుర్తి పట్టణంలో వార్డు సభ్యులు కళ్యాణి సందీప్ నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి పట్టణంలో వార్డు సభ్యులు కళ్యాణి సందీప్ నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 19(ప్రజావాణి): పాలకుర్తి పట్టణ కేంద్రంలో ఘనంగా జరిగిన వార్డు సభ్యులు కళ్యాణి - సందీప్ నూతన గృహప్రవేశ మహోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి హాజరయ్యారు. ముందుగా నూతన గృహంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, నూతన గృహ యజమానులు కళ్యాణి సందీప్ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు....