పాలకుర్తి ఆడపడుచులకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
*పాలకుర్తి ఆడపడుచులకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి*జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 10(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఆడపడుచులకు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని...