పాలకుర్తిలో FZ మొబైల్ షాప్ ను ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తిలో FZ మొబైల్ షాప్ ను ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన FZ మొబైల్ షాప్ ప్రారంభోత్సవ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి షాప్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షాప్ లో ఏర్పాటు చేసిన...