పార్టీలో అంతా బీఆర్ఎస్ గ్రూపే.. అందరిదీ కేసీఆర్ గ్రూపే
పార్టీలో అంతా బీఆర్ఎస్ గ్రూపే.. అందరిదీ కేసీఆర్ గ్రూపే..! వ్యక్తిగత విభేదాలు వీడి పార్టీ విజయానికి పనిచేయండి - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల ముఖ్య సమీక్షా సమావేశం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపు కీలకం - ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పల్లా జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 28(ప్రజావాణి): జనగామ జిల్లా లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం...