పారిశుద్ధ్య సిబ్బందికి దసరా కానుకగా బట్టలు పంపిణీ చేసిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

పారిశుద్ధ్య సిబ్బందికి దసరా కానుకగా బట్టలు పంపిణీ చేసిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకొని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి దసరా కానుకగా బట్టల పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పాల్గొని సిబ్బందికి స్వయంగా బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ... గ్రామ పరిశుభ్రత కోసం...