పారిశుద్ధ్య నిర్వహణలో డిజిటల్ విప్లవం
*పారిశుద్ధ్య నిర్వహణలో డిజిటల్ విప్లవం.. ఎఫ్‌ఆర్‌ఎస్, క్యూఆర్ కోడ్‌తో పటిష్ట పర్యవేక్షణ!* *కార్మికుల హాజరు నుంచి వాహనాల పనితీరు వరకు సాంకేతిక నిఘా – మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్గొండ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు నగరపాలక సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదుకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్), వాహనాల పనితీరు పర్యవేక్షణకు క్యూఆర్ కోడ్...