పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది
పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది! పండుగ వేళ కార్మికులకు ఆర్థిక సాయం అందించిన బీజేపీ నేత ఈర్ల రాజు ముదిరాజ్ కార్మికుల కష్టసుఖాల్లో అండగా ఉంటా.. సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తా అమీన్పూర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): సమాజ ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని, వారి శ్రమను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని బీజేపీ బీరంగూడ డివిజన్ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ అన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమీన్పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు...