పాడెమోసిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
పాడెమోసిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం, కొమురవెల్లి మండలంలోని అయినాపూర్ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ పబ్బోజు విజేందర్ కుమారుడు పబ్బోజు మురళి కార్తీక్ (28) నిన్న అర్ధరాత్రి కుషాయిగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. యువకుడి మృతితో అయినాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న జనగామ...