పాఠశాల సిబ్బంది సమగ్ర వివరాల సేకరణ పూర్తి
పాఠశాల సిబ్బంది సమగ్ర వివరాల సేకరణ పూర్తి జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారికి పెద్దపల్లి జిల్లా పీఈటీల కృతజ్ఞతలు పెద్దపల్లి: జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల సిబ్బందికి సంబంధించిన సమగ్ర వివరాల పట్టిక తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. గత 30 రోజులుగా కొనసాగిన ఈ కార్యక్రమం నిన్నటితో విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలను సందర్శించిన పెద్దపల్లి జిల్లా పీఈటీలు, పాఠశాల...