పాఠశాల తరగతి గదిలోనే విద్యార్థినిపై రంపంతో దాడి..
పాఠశాల తరగతి గదిలోనే విద్యార్థినిపై రంపంతో దాడి.. బాలికలకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం ఎందుకు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 రాప్తాడు మండలం అనంతపురం జిల్లా విద్యార్థుల సమస్యలపై జెండాలు పట్టుకొని పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాల నాయకులు వెళ్తే నారా లోకేష్ జీవోలతో అడ్డుకుంటారు.. రంపాలు పట్టుకొని దుండగులు వస్తే ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి! రాప్తాడు ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి – సిపిఐ (యమ్ యల్)...