పాఠశాలకు రూ.22 వేల విలువైన బీరువాలు అందజేత
*పాఠశాలకు రూ.22 వేల విలువైన బీరువాలు అందజేత* *మాజీ ఎంపీపీ దొడ్డ సురేష్ బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా వితరణ* చిలుకూరు, అక్టోబర్ 9 (ప్రజావాణి): చిలుకూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మాజీ ఎంపీపీ దొడ్డ సురేష్ బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె గోడపాటి అనన్య, ఆమె భర్త నవీన్ రూ.22 వేల విలువైన బీరువాలను అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారావుకు వాటిని అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ...