పస్రా నాగారం, రాంపూర్ విభజనకు స్వస్తి పలకాలి – మువ్వ బాను ప్రకాశ్.
పస్రా నాగారం, రాంపూర్ విభజనకు స్వస్తి పలకాలి - మువ్వ బాను ప్రకాశ్. ఈగోలు వద్దు.. ఐక్యతే ముద్దు - ఏకమవ్వాలన్న 11వ వార్డు సభ్యుడు రావణ వధ ఒక్కటే.. వేడుక ఒక్కటే కావాలి! దసరా వేడుకల్లో ఐక్యత లోపం - గ్రామ పెద్దలు చొరవ చూపాలని డిమాండ్. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) గోవిందరావుపేట మండలం పస్రా నాగారం గ్రామపంచాయతీ పరిధిలో రాంపూర్ లో ప్రతి ఏటా రెండు చోట్ల రావణ వధ నిర్వహించడం సరికాదని 11వ వార్డు సభ్యుడు మువ్వ బాను...