పసరలో G+ నిర్మాణాలపై అనుమానాలు.. 29/A పర్మిషన్ ఉందా
*పసరలో G+ నిర్మాణాలపై అనుమానాలు.. 29/A పర్మిషన్ ఉందా?* .పసరలో అక్రమ కట్టడాల కోట.. అధికారులకు కనబడట్లేదా? .కళ్లు మూసిన పంచాయతీ.. పసరలో పుట్టుకొస్తున్న అక్రమ భవనాలు. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో G+ నిర్మాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రహదారి వెంట పలు భవనాలు G+ విధానంలో నిర్మాణం జరుగుతున్నాయి. అయితే వాటికి సరైన పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా 29/A నెంబర్ లో జరుగుతున్న నిర్మాణంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు....